వైసీపీలో వివేకం కరువైంది: నాగబాబు
AP: వైసీపీ శ్రేణులే లక్ష్యంగా జనసేన నేత నాగబాబు 'ఎక్స్' వేదికగా సెటైర్లు వేశారు. ఆ పార్టీ పరిస్థితి ప్రస్తుతం అత్యంత దయనీయంగా ఉందంటూ ఎద్దేవా చేశారు. అగ్రనేతల నుండి కార్యకర్తల వరకు అందరూ తీవ్ర అయోమయంలో ఉన్నారని, క్లిష్ట సమయంలోనూ ఏం చేస్తున్నామో తెలియని స్థితిలో ఉన్నారని విమర్శించారు. వివేకా ఇష్యూను పరోక్షంగా ప్రస్తావిస్తూ వైసీపీ కేడర్‌పై ఆయన విరుచుకుపడ్డారు.