శిథిలావస్థ స్థితిలో 685 భవనాలు

శిథిలావస్థ స్థితిలో 685 భవనాలు

HYD: నగరం వ్యాప్తంగా శిథిలావస్థ స్థితిలో ఉన్న 685 భవనాలను గుర్తించగా అందులో 327 భవనాలు మరమ్మత్తులు, పునరుద్ధరణ ద్వారా చర్యలు తీసుకున్నారు. 358 భవనాల వారికి నోటీసులు జారీ చేసి, ఖాళీ చేయాలని అధికారులకు ఆదేశించి, కౌన్సిలింగ్ అందించారు. 154 సెల్లార్లు గుర్తించగా, 93 నిర్మాణాల మధ్య రిటైనింగ్ వాల్స్ నిర్మాణం పూర్తి అయినట్లు అధికారులు తెలిపారు.