VIDEO: శివాలయంలోకి దళితులకు ప్రవేశం

NLG: నల్గొండ జిల్లా నిడమనూరులోని శివాలయంలోకి కులవివక్ష పోరాట సమితి, దళిత సంఘాల ఆధ్వర్యంలో సోమవారం దళితులకు ప్రవేశం కల్పించారు. అనంతరం పూజారి లక్ష్మణ శర్మతో దళిత సంఘాల నేతలు చర్చలు జరిపారు. దళితుల ఇండ్లలో పెళ్లిళ్లు, పూజలు చేస్తానని ఈ సందర్భంగా లక్షణ శర్మ అంగీకరించినట్లు దళిత సంఘాల నేతలు తెలిపారు.