టీడీపీ నేతలను పరామర్శించిన ఎమ్మెల్యే

టీడీపీ నేతలను పరామర్శించిన ఎమ్మెల్యే

TPT: రామచంద్రాపురం మండలంలో ఇటీవల రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన టీడీపీ నాయకులను ఎమ్మెల్యే పులివర్తి నాని పరామర్శించారు. నెన్నూరు, పి.వి.పురం గ్రామాలకు చెందిన మాజీ వైస్ ఎంపీపీ మధుసూదన్ రెడ్డి, మండల యూత్ ఉపాధ్యక్షుడు మనోజ్ రాయల్‌ను వారి ఇళ్లకు వెళ్లి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.