VIDEO: మారుమూల ప్రాంతాలకు మెరుగైన నెట్వర్క్: కలెక్టర్

VIDEO: మారుమూల ప్రాంతాలకు మెరుగైన నెట్వర్క్: కలెక్టర్

MULG: ములుగు జిల్లాలో మారుమూల ప్రాంతాలకు మెరుగైన నెట్వర్క్ సేవలు అందించాలంటూ కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులకు సూచించారు. శనివారం జిల్లా టెలికాం కమిటీ సమావేశంలో అండర్‌గ్రౌండ్ కేబుల్స్ రక్షణకు ‘కాల్ బిఫోర్ యు డిగ్’ యాప్ వినియోగించాలని తెలిపారు. టీ-ఫైబర్, బీఎస్ఎన్ఎల్ సంస్థల పెండింగ్ అనుమతులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.