VIDEO: బహిరంగ మద్యం సేవకులపై పోలీసుల ఉక్కుపాదం

VIDEO: బహిరంగ మద్యం సేవకులపై పోలీసుల ఉక్కుపాదం

VSP: విశాఖలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అత్యాధునిక డ్రోన్ కెమెరాల సహాయంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. బీచ్ రోడ్డు, పార్కులు, నిర్మానుష్య ప్రాంతాలు, కాలనీల్లోని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిని డ్రోన్ల ద్వారా గుర్తించి వెంటనే అదుపులోకి తీసుకుంటున్నారు.