మొంథా తుఫాన్.. మంత్రికి వివరాలు అందజేత

మొంథా తుఫాన్.. మంత్రికి వివరాలు అందజేత

AP: మొంథా తుఫాన్ రాష్ట్రంలో భారీ నష్టాన్ని మిగిల్చి వెళ్లింది. ఈ క్రమంలో ప్రభుత్వం ఆస్పత్రులకు రూ.13.13 కోట్ల నష్టం జరిగిందని మంత్రి సత్యకుమార్‌కు అధికారులు నివేదిక ఇచ్చారు. వర్షాలు, వరదల వల్ల 40 ప్రభుత్వాస్పత్రుల భవనాలు దెబ్బతిన్నాయని అందులో పేర్కొన్నారు. తక్షణ మరమ్మతులకు రూ.13.13 కోట్లు కావాలని ప్రతిపాదించారు.