విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM

విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ డెంకాడ పీహెచ్‌సీని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ రాంసుందర్ రెడ్డి
➢ లొట్లపల్లిలో పాఠశాలను తనిఖీ చేసిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్
➢ ఆర్ధన్నపాలెంలో మద్యం మత్తులో మదుంలో పడి వ్యక్తి మృతి
➢ క్రికెట్ బెట్టింగుపై కఠిన చర్యలు: ఎస్పీ దామోదర్