ఒక్కసారి పూసి ఎండిపోయే చెట్టు
ప్రకృతిలో అరుదైన జీవన చక్రం కలిగిన వృక్షంలో తాటిచెట్టు ఒకటి. శాస్త్రవేత్తల విశ్లేషణ ప్రకారం ఒక తాటిచెట్టు దాదాపుగా 100 నుంచి 102 సంవత్సరాలు పెరిగిన తర్వాతే మొదటిసారిగా పువ్వులు పూస్తుంది. ఇలా పువ్వులు పూసిన కొద్ది కాలానికే తాటిచెట్టు సహజంగా ఎండిపోతుంది. ఆ సమయంలో వీటిని 'శ్రీతాళ చెట్లు' అని కూడా పిలుస్తారు. పూర్వం వీటి ఆకులనే తాళపత్రాలుగా ఉపయోగించేవారు.