తల్లిదండ్రులను కోల్పోయిన వారికి ఆర్థిక సాయం అందజేత

తల్లిదండ్రులను కోల్పోయిన వారికి ఆర్థిక సాయం అందజేత

SRPT: తుంగతుర్తికి చెందిన తడకమల్ల రాములమ్మ క్యాన్సర్‌తో బాధపడుతూ మూడు సంవత్సరాల క్రితం మృతి చెందింది. ఆమె భర్త వెంకన్న ఇటీవల అనారోగ్యంతో కన్నుమూయగా, వారి ఇద్దరు ఆడపిల్లలు అనాథలుగా ఉన్నారు. దీంతో విషయాన్ని తెలుసుకున్న కలెక్టర్ మండల అధికారులు ద్వారా బుధవారం రూ.10వేల ఆర్థిక సాయం అందించి ఇద్దరు ఆడపిల్లల చదువుకు భరోసా ఇచ్చారు.