పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ల్యాబ్స్ పరిశీలన

పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ల్యాబ్స్ పరిశీలన

అనంతపురం నగరంలోని అంబేద్కర్ నగర్, హమాలీ కాలనీ, నాయక్ నగర్, మంగలి వారి కాలనీ, ఆదిమూర్తి నగర్లలోని పట్టణ ఆరోగ్య కేంద్రాలు & ల్యాబ్స్‌ను జిల్లా మలేరియా అధికారి ఓబులు ఆకస్మిక తనిఖీ చేశారు. రీజనల్ వ్యాధులతో వచ్చిన రోగులకు రక్త పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. వాటి ఫలితాలను వైద్యులకు అందించి చికిత్స అందేలా చూడాలని ల్యాబ్ టెక్నీషియన్లను ఆయన ఆదేశించారు.