పవన్ ఖేడా ఇంటికి పోలీసులు!

పవన్ ఖేడా ఇంటికి పోలీసులు!

అస్సాం CM హిమంత బిశ్వశర్మ సతీమణి రిణికి భూయాన్ శర్మ వద్ద 3 దేశాల పాస్‌పోర్టులు ఉన్నాయని, ఆమె ఆస్తుల వివరాలు సీఎం అఫిడవిట్‌లో వెల్లడించలేదని కాంగ్రెస్ నేత పవన్ ఖేడా ఆరోపించారు. పవన్ వ్యాఖ్యలపై సీఎం సతీమణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అస్సాం పోలీసులు ఢిల్లీలోని ప‌వ‌న్ నివాసానికి వెళ్లారు. అయితే ఆయన అక్కడ లేకపోవడంతో పోలీసులు ఎదురుచూస్తున్నారు.