గాయపడిన వ్యక్తిని పరామర్శించిన ఎమ్మెల్యే

గాయపడిన వ్యక్తిని పరామర్శించిన ఎమ్మెల్యే

NGKL: ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న అచ్చంపేట మున్సిపాలిటీ కౌన్సిలర్ గౌరీ శంకర్‌ను ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ గురువారం పరామర్శించారు. ఈ మేరకు ఆయనకు అందుతున్న చికిత్సను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం సాధ్యమైనంత త్వరగా కుదుటపడేందుకు ఆయన సూచనలు ఇచ్చారు.