ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఏపీవో

ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఏపీవో

SRPT: మునగాల మండలం ఏపీవో శైలజ మాధవరం గ్రామంలో ఉపాధి హామీ పనులను శుక్రవారం పరిశీలించింది. పని ప్రదేశం వద్ద ఉపాధి హామీ కూలీలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని పంచాయతీ కార్యదర్శి సూచించారు. అనంతరం గ్రామంలోని నర్సరీని పరిశీలించారు. నర్సరీలో మొక్కలకు ఎప్పటికప్పుడు నీరు పొయ్యాలని నిర్వాహకులకు సూచించారు.