సీఎంతో కలెక్టర్ కాన్ఫరెన్స్‌

సీఎంతో కలెక్టర్ కాన్ఫరెన్స్‌

అన్నమయ్య: అమరావతిలోని రాష్ట్ర సచివాలయం 5వ బ్లాక్‌లో సీఎం చంద్రబాబు కలెక్టర్‌లతో సమావేశం నిర్వహించారు. ఈ 6వ కలెక్టర్‌ల కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ నిశాంత్ కుమార్ పాల్గొన్నారు. ఆయనతో పాలు మిగిలిన అన్ని జిల్లా కలెక్టర్‌లు ఉన్నారు.