ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన మంత్రి

CTR: పాలసముద్రం మండల కేంద్రంలోని కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమం కింద కోకాకోలా సంస్థ ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అభివృద్ధి చేశారు. ఈ సందర్భంగా జీడి నెల్లూరు పర్యటనలో ఉన్న వైద్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, ఎమ్మెల్యే థామస్‌తో కలిసి అభివృద్ధి చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు.