ప్రాణనష్టం జరగకుండా చర్యలు చేపట్టాలి: హోంమంత్రి

ప్రాణనష్టం జరగకుండా చర్యలు చేపట్టాలి: హోంమంత్రి

AP: 'దిత్వా' తుఫాన్ నేపథ్యంలో హోంమంత్రి అనిత అధికారులతో సమీక్షించారు. తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ఫోన్‌లో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. సహాయచర్యల కోసం SDRF, NDRF బృందాలను పంపాలని ఆదేశించారు. రేపు, ఎల్లుండి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు భారీ వర్ష సూచన ఉందని గుర్తు చేశారు.