శ్రీశైలంలో పర్యటించిన కర్నూలు రేంజ్ డీఐజీ

శ్రీశైలంలో పర్యటించిన కర్నూలు రేంజ్ డీఐజీ

KRNL: మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలంలో భద్రత ఏర్పాట్లను మంగళవారం కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ పరిశీలించారు. ఎస్పీ సునీల్‌తో కలిసి ఆలయ పరిసరాలను పరిశీలించి, అనంతరం కమాండ్ కంట్రోల్ రూమ్ను తనఖీ చేశారు. విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ట్రాఫిక్పై పలు సూచనలు చేశారు. భక్తులు సంయమనం దర్శనం చేసుకోవాలన్నారు.