ప్ర‌భాస్‌-ప‌వ‌న్‌తో లోకేష్ మూవీ..?

ప్ర‌భాస్‌-ప‌వ‌న్‌తో లోకేష్ మూవీ..?

నేరుగా తెలుగులో అదిరిపోయే క్రేజీ ప్రాజెక్టు చేసేందుకు తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ ప్లాన్ చేస్తున్నారట. రెబల్ స్టార్ ప్రభాస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌లతో కలిసి మూవీ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు టాక్. KVN ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం. ఇందుకు ప్రభాస్‌, పవన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.