ఉపాధ్యాయ రత్నా అవార్డు అందుకున్న టీచర్

ఉపాధ్యాయ రత్నా అవార్డు అందుకున్న టీచర్

NRPT: దామరగిద్ద మండలం విఠలాపూర్ గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు మధు హైద్రాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వేదికగా సోమవారం జరిగిన అల్ ది బెస్ట్ ఆర్ట్స్ అకాడమీ 20 వ వార్షికోత్సవం సందర్భంగా ఉపాధ్యాయరత్నా అవార్డు అందుకున్నారు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్, రిటైర్డ్ హైకోర్టు జడ్జి చంద్రయ్య చేతుల మీదుగా అవార్డు అందుకున్నట్లు మధు చెప్పారు.