హైవేపై రయ్యుమంటూ వెళ్తున్నారా? చలాన్ పడుద్ది!

హైవేపై రయ్యుమంటూ వెళ్తున్నారా? చలాన్ పడుద్ది!

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌వేలపై ఏఐ ఆధారిత ట్రాఫిక్ వ్యవస్థను అమలు చేసింది. అధునాతన సీసీటీవీ కెమెరాలు, నంబర్ ప్లేట్ గుర్తింపుతో వాహనాల వేగాన్ని ఇవి నిరంతరం పర్యవేక్షిస్తాయి. వేగ పరిమితి దాటి ప్రయాణిస్తే ఇ-చలాన్లు నేరుగా మీ ఇంటికి చేరుతాయి. అతివేగంగా దూసుకుపోతే పెనాల్టీలు కట్టి జేబుకు చిల్లు పెట్టుకోవాల్సి వస్తుంది.