చేపల విక్రయ సంచార వాహనాలు ప్రారంభించిన భట్టి

HYD: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం HYD ప్రగతి భవన్‌లో సంచార చేపల విక్రయ వాహనాలను ప్రారంభించారు. డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. 46,000 ట్యాంకులలో చేపల పెంపకం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.122 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. మహిళలకు పెద్దపీట వేస్తున్నట్లుగా తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యమన్నారు.