ఖరారు కానీ జాబితా.. అభ్యర్థుల్లో ఉత్కంఠ

ఖరారు కానీ జాబితా.. అభ్యర్థుల్లో ఉత్కంఠ

ABD: మున్సిపల్ నోటిఫికేషన్ విడుదల కావడంతో ఉమ్మడి జిల్లాలో రాజకీయ సందడి ఒక్కసారిగా పెరిగింది. 10 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ పరిధిలో పోటీ చేసేందుకు ఆశావహులు ప్రధాన పార్టీల కార్యాలయాలకు క్యూ కడుతున్నారు. నామినేషన్ల గడువు సమీపిస్తున్నా ఇంకా అభ్యర్థుల జాబితాను ఖరారు చేయకపోవడంతో నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది.