పార్లమెంట్ ఎన్నికలు.. కిమ్ సంచలన విజయం
ఉత్తరకొరియా అధినేత కిమ్ సంచలనం సృష్టించాడు. సుప్రీం పీపుల్స్ అసెంబ్లీకి జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కిమ్‌కు చెందిన వర్కర్స్ పార్టీ 99.93 శాతం ఓట్లతో ఘన విజయం సాధించింది. పోటీ చేసిన ప్రతి చోటా ఆయన పార్టీనే విజయకేతనం ఎగురవేసింది. కిమ్‌కు పడని మిగతా ఓట్లలో 0.0037 శాతం ఓటర్లు సముద్రంలో పని చేస్తుండడంతో ఓటు వేయలేకపోయారు. ఈ ఎన్నికల్లో మొత్తం 647 మంది గెలిచారు.