VIDEO: 'వరద బాధితులకు మందుల పంపిణీ'

VIDEO: 'వరద బాధితులకు మందుల పంపిణీ'

W.G: విజయవాడ వరద బాధితులకు కావాల్సిన మందులను పంపిణీ చేయడం జరుతుందని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన కొవ్వూరు నియోజకవర్గ కూటమి నాయకులతో కలిసి విజయవాడ లోని కృష్ణ లంక, రణధీర్ నగర్ ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం బాధితులకు మందులు, దుప్పట్లు పంపిణీ చేశారు.