డే వాచ్ మెన్ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానం

డే వాచ్ మెన్ పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానం

మంచిర్యాలలోని అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్‌లో ఖాళీగా ఉన్న డే వాచ్ మెన్ పోస్టుకు కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసేందుకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ యాదయ్య సూచించారు. పదవ తరగతి లేదా సెక్యూరిటీ ఏజెన్సీ నుంచి శిక్షణ సర్టిఫికెట్ కలిగిన వారు అర్హులని పేర్కొన్నారు. ఈ నెల 24 నుంచి 27వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించారు.