ఘనంగా సిక్కుల గురు గ్రంథం ఊరేగింపు

హైదరాబాద్: అమీర్‌పేట్ ప్రబంధక్ కమిటీ గురుద్వార్ సాహెబ్ ఆధ్వర్యంలో విశాల్ దివస్, నగర కీర్తన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సిక్కు యువకుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. పవిత్ర గురు గ్రంథాన్ని ఊరేగిస్తూ, కీర్తనలు ఆలపిస్తూ ముందుకు సాగారు. కనుల విందుగా ఈ కార్యక్రమం నిర్వహించారు.