ఓపెన్ జిమ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

ఓపెన్ జిమ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

BDK: పినపాక మండలం ఈ బయ్యారం గ్రామంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఈ ఓపెన్ జిమ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోసి రెడ్డి లక్ష్మమ్మ దంపతుల జ్ఞాపకార్ధంగా వారి కుమారుడు వీరారెడ్డి ప్రజల సౌకర్యార్థం ఓపెన్ జిమ్‌ను ప్రారంభించడం సంతోషదాయకమన్నారు. గ్రామ అభివృద్ధి కోసం యువకులు ముందుకు రావాలని తెలిపారు.