ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే

WNP: పెబ్బేరు మున్సిపాలిటీలోని మసీదులో ప్రభుత్వం తరఫున శనివారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఎమ్మెల్యే మేఘారెడ్డి రెడ్డి హాజరయ్యారు. అనంతరం ముస్లిం సోదరులకు ప్రభుత్వం తరఫున ఏర్పాటుచేసిన తోఫాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలాంటి పండుగలు జరుపుకోవడం వలన ప్రజల మధ్యన స్నేహపూర్వక సంబంధాలు ఏర్పడతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.