‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. సాంగ్ రిలీజ్

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తోన్న సినిమా 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'. తాజాగా ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్ 'బెల్లా బెల్లా' లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. కిషోర్ తిరుమల తెరకెక్కిస్తోన్నఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నాడు. కాగా, ఈ మూవీ 2026 సంక్రాంతికి విడుదల కానుంది.