సర్పంచ్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించిన చీఫ్ విప్

సర్పంచ్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించిన చీఫ్ విప్

VKB: తాండూర్ నియోజకవర్గం బషీరాబాద్ మండలం నీళ్లపల్లి సర్పంచ్ అభ్యర్థి సుధాకర్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజల కోసం పనిచేసే నాయకుడు సుధాకర్ రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు. గ్రామ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తాన ని మహేందర్ రెడ్డి తెలిపారు.