ఎయిర్ పోర్ట్ నుంచి చంద్రమౌళి పార్థివ దేహం ఆస్పత్రికి తరలింపు

VSP: ఉగ్రవాద దాడిలో మృతి చెందిన చంద్రమౌళి మృతదేహాన్ని ఆసుపత్రిలో భద్ర పరచడానికి విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి తరలించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు మృతదేహంతో పాటు VMRDA ఛైర్మన్ ప్రణవ్ గోపాల్, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి హాస్పిటల్‌కి బయలుదేరారు.