తూ.గో జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ రాజమండ్రిలో ప్రభుత్వ ఆసుపత్రి సందర్శించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్
✦ జగ్గంపేటలో CMRF చెక్కుల పంపిణీ చేసిన జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్
✦ జిల్లాలో భూగర్భ జలాల పెంపుపై క్షేత్ర స్థాయి చర్యలు చేపట్టాలి: కలెక్టర్ కీర్తి చేకూరి
✦రాజమండ్రిలో భారతమాజీ ప్రధాని వాజ్ పాయ్ విగ్రహానికి శంకుస్థాపన ఎమ్మెల్సీ సోము వీర్రాజు