గోపాల్‌పేటలో బండలాగుడు పోటీలు హోరాహోరీ

గోపాల్‌పేటలో బండలాగుడు పోటీలు హోరాహోరీ

WNP: గోపాల్‌పేటలో కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన అంతర్రాష్ట్ర స్థాయి బండలాగుడు పోటీలు ఉత్సాహంగా సాగాయి. సుంకి సురేందర్ రెడ్డి జత ప్రథమ బహుమతి (రూ.లక్ష) గెలుచుకోగా, ముహూర్తాల వెంకట సుబ్బారెడ్డి జత ద్వితీయ (రూ.80 వేలు), వాసుదేవ రెడ్డి జత తృతీయ బహుమతి (రూ.60 వేలు) సాధించాయి. విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు.