VIDEO: పారిశుధ్య సిబ్బంది నిర్లక్ష్యం.. అస్తవ్యస్తంగా మార్కెట్

VIDEO: పారిశుధ్య సిబ్బంది నిర్లక్ష్యం.. అస్తవ్యస్తంగా మార్కెట్

కోనసీమ: అయినవిల్లి మండలం కె.జగన్నాథపురం గ్రామంలో ఉన్న మార్కెట్ ప్రాంతం అస్తవ్యస్తంగా తయారైందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి శుక్రవారం ఇక్కడ సంత మార్కెట్ జరుగుతుంది. చేపల, రొయ్యల వ్యర్థాలు అక్కడే వదిలేసి వెళ్తున్నారని, శనివారం ఉదయానికి విపరీతమైన వాసన వస్తుందని నిర్వాసితులు అంటున్నారు. పారిశుద్ధ్య సిబ్బందికి చెప్పినా ఫలితం లేదంటున్నారు.