VIDEO: రాజధాని నిర్మాణానికి 6 ఎకరాల భూదానం

VIDEO: రాజధాని నిర్మాణానికి 6 ఎకరాల భూదానం

PLD: రాజధాని అమరావతి నిర్మాణానికి రైతులు సహకరిస్తూ ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో అమరావతి మండలం పెదమద్దూరు గ్రామానికి చెందిన తాడికొండ ప్రాంత రైతు కంతేటి అంజయ్య తనకు చెందిన మొత్తం 6 ఎకరాలు 28 సెంట్ల భూమిని రాజధాని అభివృద్ధి కోసం సోమవారం సీఆర్డీఏ అధికారులకు అధికారికంగా అందజేశారు. అభివృద్ధిలో భాగస్వాములు కావాలనే లక్ష్యంతో భూమిని అప్పగించిన అంజయ్యను అధికారులు అభినందించారు.