పాకాల గురించి తెలుసుకోవాల్సిన విషయం

పాకాల గురించి తెలుసుకోవాల్సిన విషయం

WGL: జిల్లాలో చూడదగ్గ పర్యాటక ప్రాంతాల్లో పాకాల సరస్సు ముందు వరుసలో ఉంటుంది. ఈ సరస్సు మానవ నిర్మితమైంది. 30 చదరపు KMల విస్తీర్ణం గల ఈ సరస్సును కాకతీయ రాజు గణపతి దేవుడి కాలంలో నిర్మించారు. ఈ సరస్సు పరిసరాల్లో 839 చ.కి.మీ మేర విస్తీర్ణంలో పాకాల వైల్డ్ లైఫ్ అభయారణ్యం ఉంది. ఇది వివిధ రకాల జంతువులకు దట్టమైన అటవీకి ఆశ్రయం కల్పిస్తుంది.