'60 ఎకరాలలో పొగాకు పంట వేసి మోసపోయాం'

BDK: గుంటూరుకు చెందిన ఓ పొగాకు వ్యాపారి చేతిలో, మణుగూరు మండలం సాంబాయిగూడెం చిక్కుడు గుంట గ్రామానికి చెందిన రైతులు నిలువునా మోసపోయారు. వివరాలలోకెళ్తే గత 2024వ సంవత్సరం జూన్ నెలలో గుంటూరుకు చెందిన గాడ్ ఫ్రీ ఫిలిప్స్ ఇండియా లిమిటెడ్ సంస్థకు చెందిన పొగాకు వ్యాపారి కిరణ్ అనే వ్యక్తి, రైతుల దగ్గరికి వచ్చి రైతు పొగాకు పంట వేయాలని మోసం చేసినట్లు తెలిపారు.