'జీఎంసీ నిర్లక్ష్యమే డయేరియాకి కారణం'

'జీఎంసీ నిర్లక్ష్యమే డయేరియాకి కారణం'

GNTR: జీఎంసీ నిర్లక్ష్యం కారణంగానే వర్షం పడిన ప్రతీసారి గుంటూరులో డయేరియా విజృంభిస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జంగాల అజయ్ కుమార్ ఆరోపించారు. డయేరియా భారిన పడిన బాధితులను గురువారం సీపీఐ శ్రేణులు జీజీహెచ్‌లో పరామర్శించారు. ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పారు.