కర్నూల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

కర్నూల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ ఆదోనిలో సస్పెండ్ అయిన అంగన్వాడీ టీచర్‌కు అస్వస్థత
➢ ఎమ్మిగనూరులో వైద్యుల పనితీరు అద్భుతం: ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి
➢ ఆదోనిలో సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన జేసీ నూరుల్ కమర్
➢ ప్రతిభావంతులు అన్ని రంగాలలో రాణించాలి: జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్