పాఠశాల విద్యార్థులతో సమావేశమైన సీఐ

పాఠశాల విద్యార్థులతో సమావేశమైన సీఐ

SKLM: కాశీబుగ్గ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను శనివారం స్థానిక సిఐ రామకృష్ణ సందర్శించారు. అనంతరం విద్యార్థులతో సమావేశమై నారీ శక్తిపై అవగాహన కల్పించారు. విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలని, బాల్య వివాహాలపై అవగాహన కలిగి ఉండాలని, సైబర్ నేరాల గూర్చి వివరించారు. మాదక ద్రవ్యాలు వినియోగం వలన కలిగే అనర్ధాలు గూర్చి వివరించారు.