VIDEO: పోలింగ్ అధికారులకు సామాగ్రి పంపిణీ
MDK: మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ఆదివారం జరగనున్న ఎన్నికలకు అవసరమైన సామగ్రిని అధికారులు వెల్దుర్తిలో పంపిణీ చేశారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని, పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగు చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అదేవిధంగా ప్రతి పోలింగ్ బూత్ వద్ద పూర్తి భద్రతా ఏర్పాట్లు చేపట్టామన్నారు.