జిల్లాలో 20.52 శాతం ఓటింగ్

జిల్లాలో 20.52 శాతం ఓటింగ్

MDK: మెదక్ జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా 9 గంటల వరకు 20.52% ఓటింగ్ నమోదు అయినట్లు వివరించారు. ఓటర్లు చలి సైతం లెక్కచేయకుండా పోలింగ్ ఓటింగ్‌లో పాల్గొంటున్నట్లు కలెక్టర్ వివరించారు