మృతదేహానికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే

మృతదేహానికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే

PLD: పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం నల్లగార్లపాడు గ్రామానికి చెందిన గట్ల చిన్నమ్మ(55) పిడుగుపాటుతో మరణించిన విషయం తెలిసిందే. శుక్రవారం విషయం తెలుసుకున్న నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆమె భౌతికకాయానికి నివాళుల ర్పించారు. మృతిచెందిన బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ఆ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.