మైదాతో చేసిన ఆహారాల‌ను తింటున్నారా..?

మైదాతో చేసిన ఆహారాల‌ను తింటున్నారా..?

మైదా పిండితో చేసిన ఆహారాలను అధికంగా తినడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. రీఫైన్ చేయబడిన ఈ పిండిలో ఎలాంటి పోషకాలు ఉండవు. ఈ పిండితో చేసిన వాటిని తింటే జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. బరువు పెరుగుతారు. రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుందట. గుండె జబ్బులు, క్యాన్సర్, అల్జీమర్స్, ఆర్థరైటిస్, టైప్ 2 డయాబెటిస్ వంటి వ్యాధులు వస్తాయి.