నేడు శంషాబాద్ విమానాలు రద్దు
HYD: శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఇవాళ పలు విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. మొత్తం 38 అరైవల్స్, 39 డిపార్చర్లు ముందుగానే రద్దు అయ్యాయి. ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సంబంధిత ఎయిర్లైన్స్ అన్ని ప్రయాణికులకు ముందుగానే సమాచారాన్ని అందించాయి. టికెట్లు బుక్ చేసుకున్నవారికి రీషెడ్యూలింగ్, రీఫండ్ ఆప్షన్ ఇచ్చారు.