'రాష్ట్ర రాజధాని అమరావతిని మేము స్వాగతిస్తున్నాం'

'రాష్ట్ర రాజధాని అమరావతిని మేము స్వాగతిస్తున్నాం'

GNTR: తెనాలి కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మన రాష్ట్రానికి రాజదాని అమరావతిగా ఆమోదించిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర ప్రజలకు అభినందనలు తెలియజేశారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ తెనాలి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సోలా శంకర్ పలువురు అభినందనలు తెలిపారు.