నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ గుడిపల్లి మండలంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బాలునాయక్
➢ ఎల్లారెడ్డిగూడెంలో అప్పు విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ.. వ్యక్తి మృతి
➢ కొత్తపేటలో షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్దం.. ఎమ్మెల్యే BLR తక్షణసాయం
➢ జిల్లాకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవలు