'కొమురం భీం స్ఫూర్తితో పోరాడుదాం'

'కొమురం భీం స్ఫూర్తితో పోరాడుదాం'

ADB: కొమురం భీం స్ఫూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడతామని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్‌లోని సుందరయ్య భవనంలో ప్రజా సంఘాల నేతలతో కలిసి కొమురం భీం జయంతిని ఘనంగా నిర్వహించారు.