VIDEO: కల్లు సీసా రూ.5 పెంచారని గ్రామస్థుల ఆందోళన

VIDEO: కల్లు సీసా రూ.5 పెంచారని గ్రామస్థుల ఆందోళన

NZB: ముప్కాల్ మండల కేంద్రంలోని కల్లు బట్టిలో మూడేళ్ల నుంచి కల్లు సీసా ధర రూ.10 ఉండగా రూ.5 ధరను పెంచుతామని స్థానిక గౌడ కులస్థులు చెప్పారు. దీంతో గ్రామస్థులు రూ. 10కే కల్లు సీసా అమ్మాలని డిమాండ్ చేశారు. నెల రోజుల నుంచి గ్రామంలో కల్లు బట్టీలు మూసి వేశారు. శనివారం ముప్కాల్ చౌరస్తా వద్ద సీఐకి వ్యతిరేకంగా ఆందోళన చేశారు.